IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024), లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లు గెలిచింది. దీంతో ప్రస్తుత పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు 6వ మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడేందుకు కేఎల్ రాహుల్ జట్టు సిద్ధమైంది.