T20 World Cup: 18 డాట్ బాల్స్.. 4 వికెట్లు.. 4 ఓవర్లతో ప్రపంచ రికార్డ్ సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్..
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో 4వ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. న్యూయార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం 77 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో ఛేదించిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
