- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Full list of IPL players ruled out from 16th Season due to injuries
IPL 2023: ఐపీఎల్ నుంచి 10 మంది ఔట్.. లిస్టులో టీమిండియా ఆటగాళ్లే ఎక్కువ.. కారణమిదే..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో తమ బౌలింగ్, బ్యాటింగ్ సత్తా చాటుకుని కెరీర్లో ఎదగాలని తహతహలాడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలో ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా ఒక వరం లాంటిదే. అయితే కొందరు ప్లేయర్లు ఈ సీజన్లో గాయాల కారణంగా ఐపీఎల్ ఆడలేకపోతున్నారు. మరి గాయాల కారణంగా ఐపీఎల్ 16వ సీజన్‌కి దూరమైన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Mar 27, 2023 | 8:55 AM
Share

ప్రపంచంలోనే అత్యంత ధనిక టోర్నమెంట్‌గా ప్రసిద్ధి పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. ఇక ఈ టోర్నీలో తమ బౌలింగ్, బ్యాటింగ్ సత్తా చాటుకుని కెరీర్లో ఎదగాలని తహతహలాడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఆ క్రమంలో ఐపీఎల్లో ఆడే అవకాశం కూడా ఒక వరం లాంటిదే.
1 / 11

జస్ప్రీత్ బూమ్రా - ముంబై ఇండియన్స్
2 / 11

ఝే రిచర్డ్సన్ - ముంబై ఇండియన్స్
3 / 11

రిషబ్ పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్
4 / 11

జానీ బెయిర్‌స్టో - పంజాబ్ కింగ్స్
5 / 11

విల్ జాక్/జాక్వెస్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
6 / 11

కేల్ జేమిసన్ - చెన్నై సూపర్ కింగ్స్
7 / 11

శ్రేయాస్ అయ్యర్ - కోల్‌కతా నైట్ రైడర్స్
8 / 11

ప్రసిద్ధ్ కృష్ణ - రాజస్థాన్ రాయల్స్
9 / 11

ముఖేశ్ చౌదరి - చెన్నె సూపర్ కింగ్స్
10 / 11

మూషిన్ ఖాన్ - లక్నో వారియర్స్
11 / 11
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




