యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా మొదలైంది. చెన్నై విజయంతో సెకండ్ స్టేజి స్టార్ట్ చేయగా.. బెంగళూరు, హైదరాబాద్ ఓటములతో.. కోల్‌కతా, ఢిల్లీ విజయాలతో ఐపీఎల్ సెకండ్ లెగ్‌ను షూరూ చేశాయి. ఇక నిన్న జరిగిన సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనంతరం పాయింట్స్ పట్టిక, పర్పుల్, ఆరెంజ్ క్యాప్ స్టాండింగ్స్ ఇలా ఉన్నాయి.