IND vs AUS 2nd T20I: రెండో మ్యాచ్‌కు భారత జట్టులో మార్పులు.. అవేంటంటే..?
India vs Australia: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు రెండు జట్లు రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాయి. తొలి మ్యాచ్ రద్దు కావడంతో, ఈ సిరీస్‌ను గెలవాలంటే 3 మ్యాచ్‌లు గెలవాల్సిందే.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
