IND vs SL: గౌహతిలో సెంచరీల గర్జన.. రోహిత్, విరాట్‌ల స్టన్నింగ్ ఇన్నింగ్స్.. ఇక లంకకు మోత మోగినట్లే..
జనవరి 10 నుంచి గౌహతిలో భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మైదానంలో 4 ఏళ్ల క్రితం భారత్, వెస్టిండీస్ మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది.