IND vs AUS: 15 నెలల్లో 25 మంది బలి.. పవర్ ప్లే‌లో హైదరాబాదీ పేసర్ బీభత్సం.. లెక్కలు చూస్తే ప్రత్యర్థులకు వణుకే..

|

Mar 17, 2023 | 10:27 AM

వన్డే క్రికెట్‌కు 50 ఓవర్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, హైదరాబాదీ పేసర్ మాత్రం మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థుల తాట తీస్తూ లెక్కలు మార్చేస్తున్నాడు. గత 15 నెలల్లో పవర్‌ప్లేలో 25 వన్డే వికెట్లు పడగొట్టి, సత్తా చాటాడు.

1 / 5

2 / 5
2022 నుంచి సిరాజ్ 20 ODIలు ఆడాడు. అందులో అతను 18.73 సగటు, 4.43 ఎకానమీతో 38 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఈ కాలంలో ఏ బౌలర్‌ కూడా ఇన్ని వికెట్లు పడగొట్టలేదు.

3 / 5
సిరాజ్ పడగొట్టిన 38 వికెట్లలో 10 ఓవర్లలోపే 25 వికెట్లు పడగొట్టాడు. అంటే పవర్‌ప్లే ముగిసిపోకముందే బ్యాటర్లకు సిరాజ్ చుక్కలు చూపించాడన్నమాట.

4 / 5
2022 నుంచి ఇప్పటి వరకు పవర్‌ప్లేలో సిరాజ్ 25 వన్డే వికెట్లు పడగొట్టడం కూడా ఒక రికార్డుగా నిలిచింది. ICC ర్యాంకింగ్స్‌లో చేరిన టాప్ 10 ODI జట్లలోనూ ఈ ఫిగర్ అద్భుతంగా నిలిచింది.

5 / 5
సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో వన్డేల్లో రెండోసారి తలపడనున్న తరుణంలో అందరి దృష్టి ఈ హైదరాబాదీ పేసర్‌‌పైనే ఉంటుంది. ఎందుకంటే 2019 నాటి సిరాజ్‌కి, నేటి సిరాజ్‌కి మధ్య చాలా తేడా ఉంది.