- Telugu News Photo gallery Cricket photos IND vs AUS 2nd Test Virat Kohli become 2nd cricketer for India to complete 25000 international runs and joins Sachin Tendulkar club
Virat Kohli: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. దిగ్గజాల రికార్డులను బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ.. ఆ లిస్ట్ టాప్‌లోకి కూడా ..
ఢిల్లీ టెస్టులో విరాట్ కోహ్లీ అంతర్జాతీయం క్రికెట్లో అరుదైన ఘనతను సాధించాడు. కింగ్ కోహ్లీ 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. అంతేకాక క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆరో బ్యాట్స్‌మ్యాన్‌గా, రెండో భారతీయుడిగా నిలిచాడు.
Updated on: Feb 19, 2023 | 3:11 PM
![Virat Kohli; Sachin Tendulkar](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/virat-kohli-sachin-tendulkar.jpg?w=1280&enlarge=true)
Virat Kohli; Sachin Tendulkar
![Virat Kohli](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/virat-kohli.jpg)
Virat Kohli
![ఇక భారత్ తరఫున కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను సాధించాడు. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో 25000 చేయడానికి 577 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/virat-kohli-4.jpg)
ఇక భారత్ తరఫున కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను సాధించాడు. అయితే సచిన్ అంతర్జాతీయ క్రికెట్లో 25000 చేయడానికి 577 ఇన్నింగ్స్ తీసుకున్నాడు.
![లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా 300 ఇంటర్నేషనల్ క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించాడు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/virat-kohli2.jpg)
లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా 300 ఇంటర్నేషనల్ క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించాడు.
![కోహ్లి కంటే ముందు సచిన్(577 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్(588 ఇన్నింగ్స్), జాక్వెస్ కలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగక్కర(608 ఇన్నింగ్స్),మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) కూడా ఈ ఘనత సాధించారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/virat-kohli-6.jpg)
కోహ్లి కంటే ముందు సచిన్(577 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్(588 ఇన్నింగ్స్), జాక్వెస్ కలిస్(594 ఇన్నింగ్స్), కుమార సంగక్కర(608 ఇన్నింగ్స్),మహేల జయవర్ధనే(701 ఇన్నింగ్స్) కూడా ఈ ఘనత సాధించారు.
![మరోవైపు ఈ ఘనతను వేగంగా సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ(548 ఇన్నింగ్స్) ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉండగా.. సచిన్(577) రెండో స్థానంలో, రిక్కీ పాంటింగ్(588) మూడో స్థానంలో ఉన్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/virat-1.jpg)
మరోవైపు ఈ ఘనతను వేగంగా సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ(548 ఇన్నింగ్స్) ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉండగా.. సచిన్(577) రెండో స్థానంలో, రిక్కీ పాంటింగ్(588) మూడో స్థానంలో ఉన్నారు.
![ఫలితంగా 25000 పరుగులు సాధించిన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/01/virat-kohli-1-2.jpg)
ఫలితంగా 25000 పరుగులు సాధించిన క్రికెటర్ల ఎలైట్ గ్రూప్‌లో కూడా కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నట్లయింది.
![ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/prabhas-7.jpg?w=280&ar=16:9)
![తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్ తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-news-4.jpg?w=280&ar=16:9)
![నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/devara-6-1.jpg?w=280&ar=16:9)
![అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్ అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pushpa-2-3.jpg?w=280&ar=16:9)
![తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోస్ ఇవిగో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోస్ ఇవిగో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/anchor-sreemukhi-6.jpg?w=280&ar=16:9)
![రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే! రెగ్యులర్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగితే కలిగే లాభాలు ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/orange-juice1.jpg?w=280&ar=16:9)
![రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి.. రూ. 60 వేల ఫోన్‌ను రూ. 48 వేలకే సొంతం చేసుకోండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/iphone.jpg?w=280&ar=16:9)
![15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు.. 15 నిమిషాల్లోనే వస్తువుల డెలవరీ.. అందుబాటులోకి కొత్త సేవలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/flipkart.jpg?w=280&ar=16:9)
![కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?దివ్యౌషధం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ghee-coffee-5.jpg?w=280&ar=16:9)
![గత వేలంలో అమ్ముడుకాలే.. IPL 2025లో రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు గత వేలంలో అమ్ముడుకాలే.. IPL 2025లో రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ipl-2025-steve-smith.jpg?w=280&ar=16:9)
![ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగాట్.. భారత్‌కు మరో పతకం ఖాయం ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగాట్.. భారత్‌కు మరో పతకం ఖాయం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/vinesh-phogat-3.jpg?w=280&ar=16:9)
![ప్రభాస్‌తో త్రిష..16 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా.. ఏసినిమాలోనంటే? ప్రభాస్‌తో త్రిష..16 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీగా.. ఏసినిమాలోనంటే?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/prabhas-trisha.jpg?w=280&ar=16:9)
![అందుకోసం ప్రత్యేకంగా మరాఠీ నేర్చుకుంటోన్న రష్మిక మందన్నా.. అందుకోసం ప్రత్యేకంగా మరాఠీ నేర్చుకుంటోన్న రష్మిక మందన్నా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rashmika-mandanna-4.jpg?w=280&ar=16:9)
![ఆన్లైన్ షాపింగ్‌లో కొత్త స్కామ్..జాగ్రత్తగా ఉండకపోతే జేబు గుల్లే ఆన్లైన్ షాపింగ్‌లో కొత్త స్కామ్..జాగ్రత్తగా ఉండకపోతే జేబు గుల్లే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/scam.jpg?w=280&ar=16:9)
![ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే ప్రభాస్ హీరోయిన్లను రిపీట్ చేయనున్నారా ?? ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/prabhas-7.jpg?w=280&ar=16:9)
![ఏపీ పాలిటిక్స్‌లో కనిపించని రోజా.. సైలెన్స్‌కు కారణమదేనా? ఏపీ పాలిటిక్స్‌లో కనిపించని రోజా.. సైలెన్స్‌కు కారణమదేనా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/rk-roja.jpg?w=280&ar=16:9)
![జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ నేచురల్ డ్రింక్స్‌తోఒక్కవారంలో జిమ్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు..ఈ నేచురల్ డ్రింక్స్‌తోఒక్కవారంలో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/drinks-to-reduce-weight-mel.jpg?w=280&ar=16:9)
![తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్ తాతమ్మ కల ను గుర్తుచేసుకుంటున్న బాలయ్య ఫ్యాన్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-news-4.jpg?w=280&ar=16:9)
![నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్న దేవర చుట్టమల్లే పాట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/devara-6-1.jpg?w=280&ar=16:9)
![అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్ అల్లు ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా క్లైమాక్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/pushpa-2-3.jpg?w=280&ar=16:9)
![ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి ఆ రాత్రంతా.. ఏనుగులు పక్కనే బిక్కుబిక్కుమన్న వృద్ధురాలు, చిన్నారి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/wayanad-landslide-8.jpg?w=280&ar=16:9)
![వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం వయనాడ్ బాధితులకు.. మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chiranjeevi-1.jpg?w=280&ar=16:9)
![విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/visakhapatnam.jpg?w=280&ar=16:9)
![ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/israel-rocket-fire.jpg?w=280&ar=16:9)
![ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్లో నాసా.. ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్లో నాసా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/sunita-williams.jpg?w=280&ar=16:9)
![25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! 25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/uk-student.jpg?w=280&ar=16:9)
![టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/diabetes-2.jpg?w=280&ar=16:9)
![చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్ కేంద్రం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/china.jpg?w=280&ar=16:9)
![శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/srisailam-2.jpg?w=280&ar=16:9)
!['బలగం' చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు.. 'బలగం' చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/ktr.jpg?w=280&ar=16:9)