IND vs AFG: రోహిత్‌కు చెక్ పెట్టిన కింగ్ కోహ్లీ.. టాప్ 5లో మనోళ్లు ఇద్దరే..

|

Jun 20, 2024 | 9:18 PM

గురువారం బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

1 / 5

2 / 5
గురువారం మ్యాచ్‌కు ముందు, కోహ్లీ 4,042 పరుగులతో భారత కెప్టెన్ రోహిత్ శర్మతో సమానంగా ఉన్నాడు. అయితే, మూడో ఓవర్‌లో ఎడమచేతి వాటం పేసర్ ఫజల్‌హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎనిమిది పరుగుల వద్ద రోహిత్‌ను ఔట్ చేశాడు. దీంతో కోహ్లి, రోహిత్ సంఖ్యను అధిగమించాడు.

3 / 5
కోహ్లి 24 పరుగులు చేసి లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. భారత మాజీ కెప్టెన్ ప్రపంచంలోనే T20Iలలో అత్యధిక స్కోరు చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 116 ఇన్నింగ్స్‌లలో 4,145 పరుగులతో T20I లలో ప్రపంచంలోని అత్యధిక పరుగుల స్కోరర్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

4 / 5
కోహ్లీ, రోహిత్, ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్, న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ టాప్-5లో ఉన్నారు.

5 / 5
భారత్ తరపున టాప్-5 జాబితాలో కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్ ఉన్నారు.