Telugu News Photo Gallery Cricket photos ICC World Cup 2023 Rohit Sharma Is Set To Take Charge In His 100th Match As India Captain Vs England in telugu cricket news
Rohit Sharma, ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నంబర్ 2 స్థానంలో నిలిచింది. ఇక భారత జట్టు ఆరో మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడనుంది. అక్టోబర్ 29న జరగనున్న ఈ మ్యాచ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు స్పెషల్ మ్యాచ్ కానుంది. దీంతో ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి, తన ఖాతాలో మరో రికార్డ్‌ను లిఖించుకునే అవకాశం ఉంది.