ICC Rankings: టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ ప్రకటించిన ఐసీసీ.. టాప్ 5లో ముగ్గురు భారతీయులే..

|

Feb 22, 2023 | 5:56 PM

ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాకింగ్స్‌ను ప్రకటించగా.. టాప్5 ఆటగాళ్లలో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉన్నారు. మరి టాప్5లో ఉన్న ఆ ముగ్గురు ఎవరంటే..

1 / 8
ICC Test Allrounder rankings:  ఐసీసీ తాజాగా టెస్టు ఫార్మాట్‌కు సంబంధించిన ఆల్‌రౌండర్ల ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. ఈ జాబితా టాప్10 ఆటగాళ్లలో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లే ఉండడం విశేషం. ఇంకా చెప్పుకోవాలంటే ఆ ముగ్గురు కూడా టాప్5 లోనే ఉన్నారు.

2 / 8
మరి టాప్5లో ఉన్న ఆ ముగ్గురు ఎవరంటే.. 1వ స్థానంలో రవీంద్ర జడేజా, 2వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్,  5వ స్థానంలో అక్సర్ పటేల్.

3 / 8
వీరిలో జడేజా, అశ్విన్ ఇంతక ముందు నుంచే వారి వారి స్థానాలలో కొనసాగుతుండగా.. 7వ స్థానం నుంచి 5వ స్థానంలోకి చేరుకున్నాడు అక్సర్ పటేల్.

4 / 8
1. రవీంద్ర జడేజా (భారత్)- 460 పాయింట్లు

1. రవీంద్ర జడేజా (భారత్)- 460 పాయింట్లు

5 / 8
2. రవిచంద్రన్ అశ్విన్ (భారత్)- 376 పాయింట్లు

6 / 8
3.  షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 329 పాయింట్లు

7 / 8
 4.  బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)- 320 పాయింట్లు

8 / 8
 5.  అక్సర్ పటేల్ (భారత్)- 283 పాయింట్లు

5. అక్సర్ పటేల్ (భారత్)- 283 పాయింట్లు