Year Ender 2023: 1000 పరుగులు దాటిన భారత బ్యాట్స్‌మెన్స్ వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

| Edited By: TV9 Telugu

Dec 26, 2023 | 11:06 AM

Indian Batters in 2023: ఈ ఏడాది అంటే 2023 సంవత్సరంలో ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌లు కాదు, మొత్తం ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు టీమిండియా తరపున వెయ్యి పరుగుల సంఖ్యను చేరుకున్నారు. ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ రెండు వేల పరుగులు చేరుకుని, సరికొత్త చరిత్రలు నెలకొల్పాడు.

1 / 6

2 / 6
ఈ ఏడాది టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ ఏడాది భారత్ తరపున 47 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 2126 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని బ్యాటింగ్ సగటు 48.31గా నిలిచింది.

3 / 6
2023లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ ఏడాది కోహ్లీ 34 మ్యాచ్‌ల్లో 66.68 అద్భుతమైన బ్యాటింగ్ సగటుతో 1934 పరుగులు చేశాడు.

4 / 6
ఇక్కడ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది భారత జట్టు తరపున 34 మ్యాచ్‌లు ఆడిన అతను 51.28 బ్యాటింగ్ సగటుతో మొత్తం 1795 పరుగులు చేశాడు.

5 / 6
ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు. 2023లో భారత్‌ తరపున 40 మ్యాచ్‌లు ఆడిన సూర్య 33.23 సగటుతో 1130 పరుగులు చేశాడు.

6 / 6
కేఎల్ రాహుల్ ఇక్కడ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 29 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 57.78 బ్యాటింగ్ సగటుతో 1098 పరుగులు చేశాడు.