IND vs AFG: ఆఫ్ఘాన్‌పై బాంబుల మోతకు సిద్ధం.. సూపర్ 8లో విధ్వంసానికి స్కెచ్ గీసిన ముగ్గురు భారత ఆటగాళ్లు..
India vs Afghanistan T20 World Cup 2024 Super 8 Match: వెస్టిండీస్, USA సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8 దశకు చేరుకునే మొత్తం ఎనిమిది జట్ల పేర్లు ఖరారయ్యాయి. అందులో భారత్ పేరు కూడా ఉంది. గ్రూప్ దశలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించి, తదుపరి దశకు అర్హత సాధించింది. కెనడాతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
