ODI World Cup 2023: 1975 నుంచి 2019 వరకు.. 12 సీజన్ల వరల్డ్ కప్ టోర్నీలో ఎప్పుడు ఎవరు విజేతగా నలిచారంటే..?
ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. 1975 నుంచి జరుగుతున్న వరల్డ్ కప్ ఇప్పటివరకు 12 ఎడిషన్స్‌ని పూర్తి చేసుకోగా.. ఇప్పుడు జరగబోయేది 13వ ఎడిషన్ ప్రపంచ కప్. అయితే 1975 నుంచి 2019 వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీల్లో ఎవరెవరు విజేతగా నిలిచారో తెలుసా..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..