6 / 6
ఇప్పుడు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ప్రపంచకప్‌లో ఈ ఘనత సాధించిన న్యూజిలాండ్‌కు చెందిన మొదటి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్, 4వ బ్యాట్స్‌మెన్‌గా రచిన్ రవీంద్ర నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 89 బంతులు ఎదుర్కొన్న రచిన్ రవీంద్ర 5 భారీ సిక్సర్లు, 9 ఫోర్లతో 116 పరుగులు చేశాడు.