4 / 5
Shikhar Dవచ్చే నెల సెప్టెంబరు 2న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ గెలవగలమా లేదా అనేది ఎప్పటి నుంచో ఉందని, అయితే పాకిస్థాన్‌పై మనం గెలవాలని ధావన్ తన వీడియోలో పేర్కొన్నాడు. అయితే ప్రపంచకప్ గెలవడం కూడా అవసరమని చెప్పుకొచ్చాడు. ధావన్ ఈ వీడియో త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ధావన్ ఈ వీడియోను బ్రాడ్‌కాస్టర్ దాని సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తొలగించారు.hawan Odi