R Ashwin-R Jadeja: 48 టెస్టుల్లోనే 495 వికెట్లు.. రెండో ప్రమాదకర జోడీగా ఆశ్విన్-జడేజా.. మొదటి స్థానానికీ గండం..
Indian Test Pair Bowlers: క్రికెట్ ఫార్మాట్ ఏదైనా.. రవిచంద్రన్ ఆశ్విన్, రవీంద్ర జడేజా ప్రత్యర్థులపై చెలరేగే సత్తా ఉన్న ఇద్దరు ఆల్‌రౌండర్లు. భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఈ ఇద్దరూ అత్యంత ప్రమాదకర జోడీగా అవతరించారు. ఇంకా టెస్టుల్లో కుంబ్లే-శ్రీనాథ్, ఆశ్విన్-ఉమేష్, హర్భజన్-జహీర్ జోడీలను అధిగమించి భారత్ తరఫున రెండో ప్రమాదకర జోడీగా అవతరించారు. అదెలా అంటే..?

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
