కసి లేదు, క్యారెక్టర్ లేదు, పౌరుషం అస్సలే లేదు.. ప్రపంచ క్రికెట్‌లోనే పరమ వరస్ట్ టీం ఇదే..!
Pakistan Cricket Team: ఏబీ డివిలియర్స్ పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జట్టులో గెలుపు కసి, ఫైట్ లేవని, బ్యాటర్లు ధైర్యంగా ఆడటం లేదని అన్నారు. జట్టు మేనేజ్‌మెంట్ తప్పిదాలు, కెప్టెన్ల మార్పులే దీనికి కారణమని విమర్శించారు. అయితే, పాకిస్తాన్ తిరిగి పుంజుకోవాలని, అది క్రికెట్ మజాను పెంచుతుందని డివిలియర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
