
2018 నాటి డేటా ప్రకారం..10 రూపాయల నోటును ముద్రించడానికి రూ.1.01 ఖర్చు అవుతుంది.

100 రూపాయల నోట్లను ముద్రించడానికి 1.51 పైసలు ఖర్చవుతుంది.

200 రూపాయల నోటును ముద్రించడానికి 2.15 పైసలు ఖర్చవుతుంది. ప్రింటింగ్ ప్రెస్‌ను బట్టి, ఖర్చులో స్వల్ప మార్పు కూడా ఉంటుంది.

500 రూపాయల నోటును ముద్రించడానికి 2.13 పైసలు ఖర్చవుతుంది.

2019 లో ఈ నోటు ముద్రించడానికి 3.53 పైసలు ఖర్చవుతుండేది. ప్రస్తుతం 2000 రూపాయల నోటు ముద్రించడానికి 3-4 రూపాయలు ఖర్చవుతుంది.