3 / 5
తర్వాత బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి స్పూన్ కొత్తిమీర తురుం, కారం, కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్పూన్ మసాలా వేయాలి. తర్వాత 1 స్పూన్ అల్లం పేస్టు వేసుకోవాలి. మసాలా పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. తర్వాత కప్పు టమోటా ముక్కలు వేసుకోవాలి.