Beer For Kidney Stones: బీర్‌ తాగితే కిడ్నీల్లో రాళ్లు బయటికి పోతాయా? దీనిలో నిజమెంత..

|

Sep 17, 2023 | 1:26 PM

కిడ్నీ సమస్యలు గతంలో కంటే నేటి కాలంలో ఎక్కువయ్యాయి. గాడి తప్పిన ఆహార అలవాట్లు, ధూమపానం, తక్కువగా నీళ్లు తాగడం, బయటి ఆహారం ఎక్కువగా తినడం, ఊబకాయం వంటి వాళ్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసందర్భాల్లో మందుల వళ్ల కూడా కరిగిపోతాయి..

1 / 5
కిడ్నీ సమస్యలు గతంలో కంటే నేటి కాలంలో ఎక్కువయ్యాయి. గాడి తప్పిన ఆహార అలవాట్లు, ధూమపానం, తక్కువగా నీళ్లు తాగడం, బయటి ఆహారం ఎక్కువగా తినడం, ఊబకాయం వంటి వాళ్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసందర్భాల్లో మందుల వళ్ల కూడా కరిగిపోతాయి.

2 / 5
సాదారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే వెన్ను కింది భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. చాలా మందికి మూత్రంలో రక్తస్రావం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మూత్రంలో రక్తస్రావం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చాలా మంది హోమియోపతి వైద్యం తీసుకుంటుంటారు. కానీ హోమియోపతి వైద్యంతో కిడ్నీల్లో రాళ్లు కరగవు. డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలి. దానివల్ల నష్టమేమీ జరగదు.

3 / 5
కిడ్నీలో రాళ్లు కరిగిపోవడానికి బీరు తాగాలని, బీరు ఎక్కువగా తాగితే కిడ్నీ స్టోన్స్‌ దానంతట అదే వెళ్లిపోతుందని చాలా మంది అంటుంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. పైగా కిడ్నీలో రాళ్లున్న వారు బీర్‌ తాడితే అది మరింత ప్రాణాంతకం అవుతుంది.

4 / 5
బీర్ వినియోగానికి మూత్రపిండాల్లో రాళ్లకు ఎటువంటి సంబంధం లేదు. బీరు ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన వస్తుంది. అంతమాత్రాన కిడ్నీలో రాళ్లు బయటకు వస్తాయనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.

5 / 5
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు బీర్ అస్సలు తాగకూడదు. కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు మూత్ర నాళంలో చిక్కుకుపోతాయి. అలాంటప్పుడు మూత్ర విసర్జన సమయంలో నొప్పి సంభవిస్తుంది. అందుకే బీరు తాగడం మానేయాలి. డాక్టర్‌ సలహా మేరకు రోజూ మందులు తీసుకోవడంతో పాటు తగిన మోతాదులో నీళ్లు తాగాలి.