CM Revanth Reddy: ఢిల్లీలో NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Edited By: Anand T

Updated on: Dec 10, 2025 | 11:50 PM

తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటను వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు. గురువారం శరద్‌ పవార్ 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

1 / 5
 ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విందుకు హాజరయ్యారు..గురువారం శరద్ పవార్ పుట్టినరోజు.. 85 వసంతాలను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా  రేవంత్ రెడ్డి శరద్ పవార్ కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

2 / 5
తన పుట్టిన రోజు సందర్భంగా శరద్ పవార్ తన నివాసంలో రాజకీయ నాయకులు, ప్రముఖులకు విందు ఏర్పాటు చేశారు.

3 / 5
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.

4 / 5
ఈ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను సైతం సీఎం రేవంత్ రెడ్డి కలిసారు.

5 / 5
 ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్  పై కాసేపు చర్చించుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు.