Radhika Pandit: రాయల్ లుక్‌లో మెరిసిన రాకింగ్ స్టార్ భార్య.. రాధికా పండిట్ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
పాన్ ఇండియా హీరో కేజీఎఫ్ ఫేమ్ యష్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక పండిట్. యష్ తో వివాహానికి ముందు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒక స్టార్ హీరోయినే.అయితే పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలకు దూరమైంది యష్. భర్త, పిల్లలే సర్వస్వంగా జీవితాన్ని గడుపుతోంది.