5 / 5
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాతో పాటు , హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ నటిస్తుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న రూ.15 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తోంది.