AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: అమ్మబాబోయ్.. సల్మాన్ సినిమాకోసం రష్మిక అన్ని కోట్లు డిమాండ్ చేస్తుందా.!!

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. 

Rajeev Rayala
|

Updated on: Jun 16, 2024 | 1:23 PM

Share
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల భామ రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. 

1 / 5
తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. 

2 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగు తమిళ్ లో స్టార్ హీరోలతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. ఇటీవలే యానిమల్ సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. 

3 / 5
దాంతో ఈ బ్యూటీలో అన్ని భాషల్లో క్రేజ్ పెరిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు ఇప్పుడు ఈ అమ్మడే ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని తెలుస్తోంది. 

4 / 5
ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమాతో పాటు , హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ నటిస్తుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’ సినిమాలో నటించేందుకు రష్మిక మందన్న రూ.15 కోట్ల రెమ్యునరేషన్  డిమాండ్ చేసిందని తెలుస్తోంది. 

5 / 5
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!

Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి

ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!

తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల

పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు

హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!

ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?