5 / 5
కల్కి సినిమా చూశాక, ఇప్పుడు పుష్ప సినిమా ఎలివేషన్స్, కొన్ని షాట్స్ విషయంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా మినిమమ్ వెయ్యి కోట్లు కొట్టి చూపించాలనే పట్టుదలతో పనిచేస్తోందట పుష్ప సీక్వెల్ యూనిట్. గతంలో కేజీయఫ్‌ని చూసి... సమయానికి తగ్గట్టు మారినట్టు, ఇప్పుడు కల్కిని చూసి సుకుమార్ మారుతున్నారా? అని మాట్లాడుకుంటున్నారు జనాలు.