South Directors: ఫస్ట్ డే హండ్రడ్‌ క్రోర్స్ ట్రెండ్.. దీనిలో చేరనున్న నెక్స్ట్ సౌత్‌ కెప్టెన్లు ఎవరు..

| Edited By: Prudvi Battula

Jan 05, 2024 | 1:06 PM

వావ్‌.. అది వంద కోట్ల సినిమా అని చెప్పే రోజులకు ఇప్పుడు కాలం చెల్లింది. ఫస్ట్ డే హండ్రడ్‌ క్రోర్స్ తెచ్చుకున్న సినిమాల లిస్టు వైరల్‌ అవుతోందిప్పుడు. ఈ కేటగిరిలో నెక్స్ట్ తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకోవడానికి క్యూలో ఉన్న సౌత్‌ కెప్టెన్లు ఎవరెవరు? కమాన్‌ చూసేద్దాం పదండి. బాహుబలి2, ట్రిపుల్‌ ఆర్‌ చిత్రాలతో ఫస్ట్ డే హండ్రడ్‌ క్రోర్స్ టచ్‌ చేశారు రాజమౌళి. ఆయన దారిలోనే ప్రశాంత్‌ నీల్‌, అట్లీ, సుజీత్‌, లోకేష్‌, సందీప్‌ రెడ్డి వంగా అంటూ మన వారు ట్రావెల్‌ చేశారు. 

1 / 5
వావ్‌.. అది వంద కోట్ల సినిమా అని చెప్పే రోజులకు ఇప్పుడు కాలం చెల్లింది. ఫస్ట్ డే హండ్రడ్‌ క్రోర్స్ తెచ్చుకున్న సినిమాల లిస్టు వైరల్‌ అవుతోందిప్పుడు. ఈ కేటగిరిలో నెక్స్ట్ తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకోవడానికి క్యూలో ఉన్న సౌత్‌ కెప్టెన్లు ఎవరెవరు? కమాన్‌ చూసేద్దాం పదండి...

2 / 5
బాహుబలి2, ట్రిపుల్‌ ఆర్‌ చిత్రాలతో ఫస్ట్ డే హండ్రడ్‌ క్రోర్స్ టచ్‌ చేశారు రాజమౌళి. ఆయన దారిలోనే ప్రశాంత్‌ నీల్‌, అట్లీ, సుజీత్‌, లోకేష్‌, సందీప్‌ రెడ్డి వంగా అంటూ మన వారు ట్రావెల్‌ చేశారు. అక్కడిదాకా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఈ లిస్టులో పేరు చూసుకోవాలనుకుంటున్న కెప్టెన్ల గురించి ఆరా తీస్తున్నారు జనాలు. స్టార్‌ డైరక్టర్‌ శంకర్‌ ఇండియన్‌2, గేమ్‌ చేంజర్‌ సినిమాల మీద ఫోకస్‌ గట్టిగా ఉంది.

3 / 5
ఫస్ట్ టైమ్‌ ప్యాన్‌ ఇండియా అటెంప్ట్ చేస్తున్న కొరటాల శివ కూడా దేవర సినిమాకు వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ తీసుకురావాల్సిన దర్శకుల లిస్టులో కనిపిస్తున్నారు. ఆల్రెడీ ప్యాన్‌ ఇండియా క్రేజ్‌ ఉన్న తారక్‌తో వంద కోట్ల మార్క్ టచ్‌ చేయించడం పెద్ద పనేం కాదన్నది ఫ్యాన్స్ మాట.

4 / 5
పుష్పతో సూపర్‌డూపర్‌ సక్సెస్‌ అయిన సుకుమార్‌, ఇప్పుడు పుష్ప సీక్వెల్‌తో ఫస్ట్ డే హండ్రడ్‌ ప్లస్‌ క్రోర్స్ కలెక్షన్లు చూపించాలన్నది అల్లు ఆర్మీ కోరిక. అస్సలు తగ్గేదేలే అనే మాట అక్కడే ఇన్‌స్టంట్‌గా ప్రూవ్‌ అవుతుందన్నది వాళ్ల మనసులోని మాట.

5 / 5
తెలుగు ఇండస్ట్రీ నుంచి కల్కితో నాగ్‌ అశ్విన్‌, కన్నడ ఇండస్ట్రీ నుంచి కాంతార చాప్టర్‌ 1తో రిషబ్‌ శెట్టి ఈ రేసులోనే ఉన్నారు. ప్యాన్‌ ఇండియా లెవల్లోనే కాదు, ప్రపంచ స్థాయిలో ప్రూవ్‌ చేసుకోవాలనే కోరికతో పనిచేస్తున్నారు ఈ కెప్టెన్లు. మెగా స్కేల్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలతో డైరక్టర్ల కోరిక తీరే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయంటున్నారు క్రిటిక్స్.