Vishnupriya: ఓరచూపులతో కుర్రకారును మాయ చేస్తున్న విష్ణు ప్రియ.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పోవే పోరా' షో ఎపిసోడ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆడియన్స్ తెగ చూస్తుంటారు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఈ షోతోనే విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది.

Phani CH

|

Updated on: Aug 04, 2023 | 9:53 PM

మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1 / 7
పోవే పోరా' షో ఎపిసోడ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆడియన్స్ తెగ చూస్తుంటారు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఈ షోతోనే విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది.

2 / 7
ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ పక్కన పెట్టి మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడం మొదలుపెట్టింది. బిగ్‌బాస్ మానస్‌తో విష్ణు చేసిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

3 / 7
ఇటీవలే 'వాంటెడ్ పండుగాడ్' అనే సినిమా కూడా చేసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో కూడా నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది విష్ణు ప్రియ.

4 / 7
యాంకర్ అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామర్‌తో అంతలా అట్రాక్ట్ చేస్తున్న యాంకర్ల లిస్టులో విష్ణు ప్రియ పేరు ముందుంటుంది.

5 / 7
సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాల విందు చేస్తోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది.

6 / 7
పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది విష్ణు ప్రియ. మరోవైపు సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెండితెరపై కూడా మేజిక్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

7 / 7
Follow us
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!

ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం

'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్