Maharaja: వంద కోట్ల మార్క్ దాటిన మహారాజ కలెక్షన్స్.! ఓటీటీ లో వచ్చినా కూడా అదే క్రేజ్.
రీసెంట్ టైమ్స్‌లో కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా మహారాజ. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడు నిథిలన్ స్వామినాథన్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా తన నెక్ట్స్ మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు నిథిలన్. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మహారాజ. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు నిథిలన్ స్వామినాథన్ దర్శకుడు.