సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌తో ఎప్పుడు టచ్‌లో ఉంటూ ట్రెండీ ఫోటోస్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది ఈ చిన్నది. మొదట్లో హోమ్లీగా ట్రెడిషనల్ స్టిల్స్ తో ఫోటోస్ దిగుతూ కనిపించేది. మెల్లగా రూట్ మార్చి ట్రెండీ లుక్స్‌కు లోకి దిగి చివరికి హాట్ బాంబ్‌గా మారింది ఈ ముద్దుగుమ్మ