V. V. Vinayak: చిరు, వినాయక్ కాంబో మళ్లీ ప్లాన్ చేస్తున్నారా ??
వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ అజ్ఞాతవాసిలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. బయట కనిపించడమే మానేసిన ఈయన.. అప్పుడప్పుడూ సడన్‌గా కేవలం చిరంజీవి దగ్గర మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. అసలు దీనికి కారణమేంటి..? చిరు, వినాయక్ కాంబో మళ్లీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా..? వివి వినాయక్.. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. మొదటి సినిమా ఆదితోనే అదరగొట్టిన వినాయక్