Prabhas in Salaar: సలార్ నుంచి ఖుషీ చేసే అప్‌డేట్‌.. ప్రభాస్ ఆ విషయంలో అస్సలు తగ్గేలాలేదుగా..

రాధేశ్యామ్ సినిమాలో లవర్ భాయ్‌లా కనిపించిన ప్రభాస్‌... డైహార్డ్ ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్‌ చేశారు. అందుకే... ఆ లోటు నెక్ట్స్ మూవీలో తీర్చేస్తా అంటున్నారు డార్లింగ్‌.

Jul 20, 2022 | 5:55 PM
Anil kumar poka

|

1 / 9
ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సలార్ సినిమాలో... బిగ్గెస్ట్ ఎవర్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట.. ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌.

2 / 9
తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్‌. ఇండియన్‌ స్క్రీన్‌ మీద తొలి పాన్ ఇండియా స్టార్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న డార్లింగ్‌,..

3 / 9
యాక్షన్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ సాధించారు. అయితే బాహుబలి తరువాత సాహో సినిమాతో పరవాలేదనిపించినా...తన ఇమేజ్‌ను పక్కన పెట్టి చేసిన రాధేశ్యామ్ మూవీతో మాత్రం ఆడియన్స్‌ను నిరాశపరిచారు డార్లింగ్‌.

4 / 9
అందుకే సలార్ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు డార్లింగ్‌. ప్రభాస్ సినిమాలో మాస్ ఆడియన్స్‌  ఏం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో..

5 / 9
అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారట. ముఖ్యంగా డార్లింగ్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌ ఈ సినిమాలో లెక్కలేనన్ని ఉంటాయన్నది ఇండస్ట్రీ టాక్‌.

6 / 9
కేజీఎఫ్ సిరీస్‌తో స్టైలిష్‌ యాక్షన్‌కు కొత్త స్టాండర్డ్స్‌ సెట్ చేసిన ప్రశాంత్ నీల్‌కు ప్రభాస్‌ లాంటి కటౌట్‌ దొరికటంతో... ఇండియన్‌ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను ప్లాన్ చేస్తున్నారట.

7 / 9
కోల్‌ మైన్స్ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ చేజ్‌ సీన్స్‌తో పాటు ఓ అండర్ వాటర్ యాక్షన్‌ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌ అవుతుందంటున్నారు మేకర్స్‌.

8 / 9
సలార్‌లోనే కాదు... మైథలాజికల్ మూవీ ఆదిపురుష్‌, సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్ ప్రాజెక్ట్‌ కేలో కూడా డార్లింగ్ మార్క్ యాక్షన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయోచ్చు అంటోంది డార్లింగ్ టీమ్‌. మరి ఈ సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో ఖుషీ చేస్తాయో చూడాలి.

9 / 9

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu