అడవుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోల కథలు.. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి ??

| Edited By: Phani CH

Nov 13, 2023 | 6:28 PM

ఆ రాముడు తండ్రి కోసం వనవాసం చేస్తే.. మన హీరోలు కథల కోసం అడువులు పట్టుకుని తిరుగుతున్నారు. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోల కథలన్నీ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతున్నాయి. కొండజాతి ముఠాకు నాయకులుగా మారుతున్నారు. కొందరేమో అడవుల్లోనే ఉంటూ గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారు. మరి ఈ మధ్య ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి..? ట్రెండ్ మారింది.. హీరోలు కూడా మారాల్సిందే.. అలా కాదు మేమిక్కడే ఉంటాం.. ఇంకా పాత పద్దతుల్నే పట్టుకు వేలాడతాం అంటే ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు.

అడవుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోల కథలు.. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలేంటి ??
Tollywood News
Follow us on