Kamal Haasan: స్పీడ్ పెంచిన లోక నాయకుడు.. ప్రొమోషన్స్ లో భాగంగానే షూటింగ్ క్లోజ్.

|

Oct 14, 2024 | 2:09 PM

కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్‌లో స్పీడు చూపిస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్‌. ఓ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్‌ కూడా జెట్‌ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు. విక్రమ్ సక్సెస్‌ తరువాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్‌ కమల్‌ హాసన్‌.

1 / 7
భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ మినిమమ్ వసూళ్లు కూడా సాధించకపోవటంతో త్రీక్వెల్‌కు రిపేర్లు మొదలు పెట్టారు.

2 / 7
మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్‌ కూడా జెట్‌ స్పీడుతో ఫినిష్ చేస్తున్నారు.

3 / 7
విక్రమ్ సక్సెస్‌ తరువాత సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు యూనివర్సల్ స్టార్‌ కమల్‌ హాసన్‌. రీసెంట్‌గా కల్కి 2898 ఏడీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్‌,

4 / 7
ఆ తరువాత భారతీయుడు 2తో నిరాశపరిచారు. అయితే ఈ రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు కమల్‌. కల్కి, భారతీయుడు 2 రిలీజ్‌కు ముందే మణిరత్నం దర్శకత్వంలో థగ్‌ లైఫ్ సినిమాను స్టార్ట్ చేశారు కమల్‌.

5 / 7
ఈ మధ్యే ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రజెంట్ పొస్ట్ ప్రొడక్షన్స్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. ఆ పనులు పూర్తి కాకముందే మరో బిగ్ మూవీని పట్టాలెక్కిస్తున్నారు.

6 / 7
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్‌లైఫ్ సినిమాను సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో 2025 ఏప్రిల్ 10న సిల్వర్‌ స్క్రీన్  మీద బిగ్ క్లాష్ తప్పదని తేలిపోయింది.

7 / 7
అదే సమయంలో ఏఐ టెక్నాలజీకి సంబంధించి కోర్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇలా గ్యాప్ లేకుండా ఫుల్‌ బిజీగా గడిపేస్తున్నారు యూనివర్సల్‌ స్టార్‌.