Serial Actress : మేడమ్ ఇది న్యాయమా.. సీరియల్లో ఏడిపిస్తారు.. నెట్టింట కవ్విస్తారు.. నెటిజన్స్ రియాక్షన్స్ చూస్తే..

Updated on: Feb 06, 2026 | 12:38 PM

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. రోటిన్ ఎమోషనల్ డ్రామాలు అయినప్పటికీ స్మాల్ స్క్రిన్ పై విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటాయి. అలాగే సీరియల్ హీరోయిన్లకు ప్రతిరోజూ కన్నీళ్లే. కుటుంబం, భర్త అంటూ భజన చేసే పాత్రలే అయినా కష్టాల కన్నీటి సాగరంలో మునిగిపోతుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియల్లో ఏడిపిస్తున్న హీరోయిన్లు నెట్టింట మాత్రం గ్లామరస్ ఫోజులతో కవ్విస్తున్నారు.

1 / 5
ప్రస్తుతం సీరియల్ తారలు హీరోహీరోయిన్లకు మించి ఫాలోయింగ్ ఉంటుంది. నిత్యం రోటిన్ స్టోరీ, ఒకేరకమైన నటనతో ప్రేక్షకులకు విసుగు పుట్టించే సీరియల్ బ్యూటీస్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ బ్యూటీ సైతం లేటేస్ట్ పోస్టుతో అలరిస్తుంది.

2 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒడియా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ ఆ అమ్మాయి. తన పేరు జాస్మిన్ రాత్. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో సర్గం అనే సీరియల్ ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఆ తర్వాత మాయ, మా జహారా సహ సీరియల్స్ చేసింది. తర్వాత కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరియమైంది. ఈ సీరియల్ ద్వారా అందం, అభినయంతోపాటు అమాయకత్వంతో కట్టిపడేసింది. అప్పట్లో ఆమె చేసిన సీరియల్ చాలా పాపులర్ అయ్యింది.

4 / 5
జాస్మి్న్ 2002న జనవరి 10 ఒడిశాలోని భువనేశ్వర్ లో జన్మించింది. ఆమె ప్రభుజీ ఇంగ్లీ మీడియం స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి బాంబే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసింది. 2018లో జాస్మిన్ రాత్ మోడలింగ్ లో తన కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత ఇ సమయ, రూపసి జన్హా, జానీ తు ఆజానా వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది.

5 / 5
హిందీలో ఎక్కువగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన ఈ అమ్మడు.. తర్వాత ట్రైన్డ్ ఒడిస్సీ డ్యాన్సర్ గా పాపులర్ అయ్యింది. ఇంటిగ్రేటెడ్ బిఏఎల్ఎల్ బి కూడా చేసింది. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం ఈ సీరియల్ ఆగిపోయినా.. నెట్టింట గ్లామర్ రచ్చ చేస్తుంది.