Anil kumar poka |
Updated on: Dec 29, 2022 | 6:53 PM
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష ది ప్రత్యేక స్థానం. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ చెన్నై సుందరి... అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఎట్ట్రాక్ట్ చేస్తున్నాయి