4 / 5
అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప2 షూటింగ్ రెండు యూనిట్లతో కంటిన్యూ అవుతోంది. ఒక యూనిట్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో ఉంది. మైసూర్‌లో రామ్‌చరణ్, జాన్వీ మీద కీ సీన్స్ తీస్తున్నారు బుచ్చిబాబు సానా. రామోజీ ఫిల్మ్ సిటీకి డాకు మహరాజ్ షూటింగ్ కోసం వెళ్తున్నారు బాలకృష్ణ. అక్కడికే కుబేర షూటింగ్ కోసం అక్కినేని నాగార్జున, ధనుష్ కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.