Beard sentiment for Tollywood: టాలీవుడ్ గడ్డం గ్యాంగ్.! అర్జున్ రెడ్డి నుండి పుష్ప వరకు ఇదే ఫార్ములా.

గడ్డం ఉంటే సినిమా హిట్ అయిపోతుందా..? ఎహే ఊరుకోండి మరీ కామెడీగా మాట్లాడుతున్నారు మీరు.. కథ బాగుంటే హిట్ అవుతుంది కానీ గడ్డం పెరిగితే సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనుకోవచ్చు. నవ్వుకుంటారేమో గానీ ఈ మధ్య మన హీరోలకు నిజంగా గడ్డం ఫోబియా పట్టుకుంది. పెద్ద హిట్టైన ప్రతీ సినిమాలోనూ హీరోలకు గడ్డం ఉంది. ఈ బీర్డ్‌పైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

|

Updated on: Nov 16, 2023 | 8:08 PM

గడ్డం ఉంటే సినిమా హిట్ అయిపోతుందా..? ఎహే ఊరుకోండి మరీ కామెడీగా మాట్లాడుతున్నారు మీరు.. కథ బాగుంటే హిట్ అవుతుంది కానీ గడ్డం పెరిగితే సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనుకోవచ్చు.

1 / 8
నవ్వుకుంటారేమో గానీ ఈ మధ్య మన హీరోలకు నిజంగా గడ్డం ఫోబియా పట్టుకుంది. పెద్ద హిట్టైన ప్రతీ సినిమాలోనూ హీరోలకు గడ్డం ఉంది. ఈ బీర్డ్‌పైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

2 / 8
ట్రెండ్ ఏదుంటే అది ఫాలో అయిపోవాలంతే.. ఎక్కువగా ఆలోచించకూడదంటున్నారు హీరోలు. అందుకే ఈ మధ్య ప్రతీ హీరో గడ్డంతోనే దర్శనమిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అది సెంటిమెంట్ అయిపోయింది.

3 / 8
బాహుబలి, రంగస్థలం, పుష్ప, ఈ మధ్యే భగవంత్ కేసరి.. ఇలా ప్రతీ సినిమాలోనూ హీరోను గడ్డంతోనే చూపించారు దర్శకులు. అది బాగా క్లిక్ అయింది కూడా. ఇదే ఓ ట్రెండ్‌లా కంటిన్యూ చేస్తున్నారు మన హీరోలు.

4 / 8
విజయ్ దేవరకొండ అయితే అర్జున్ రెడ్డితో ఓ కొత్త ట్రెండ్‌కు తెర తీసారు. అసలు గడ్డంతో హీరోలు ఇంత బాగుంటారా అనేలా ఒరవడి సృష్టించారు. మరోవైపు పీరియడ్ సినిమాలకు గడ్డం అనేది కామన్‌గా మారిపోయింది.

5 / 8
సీనియర్స్ మాత్రమే కాదు.. నాని, విశ్వక్ సేన్, కార్తికేయ లాంటి హీరోలు సైతం గడ్డం లుక్‌లోనే కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బీర్డ్ లుక్ అంటేనే నోనో అనే మహేష్ బాబు సైతం.. గుంటూరు కారం కోసం మారిపోయారు.

6 / 8
చాలా రోజుల తర్వాత పక్కా మాస్ లుక్‌లోకి మారిపోయారు. అలాగే పండక్కే వస్తున్న తేజ సజ్జ లాంటి యంగ్ హీరో సైతం హనుమాన్ కోసం బీర్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు.

7 / 8
ఎలివేషన్ కోసం గడ్డాన్ని మించిన ఆయుధం లేదని నమ్ముతున్నారు మేకర్స్. ట్రెండ్ నడుస్తుంది కాబట్టి హీరోలు కూడా కాదనలేకపోతున్నారు.

8 / 8
Follow us
గోదారి తీరాన ఎరుపెక్కిన ఆకాశం.. యానాంలో అద్భుత దృశ్యం.

అలా ఎలా పార్కింగ్ చేశినవ్ భయ్యా ! | గణేష్ మండపంలో గజదొంగ.

నిహారికకు పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక అభినందనలు.! ఎందుకంటే..

కూతురి త‌ల‌పై సీసీ కెమెరా.. కారణం తెలిస్తే షాకే.!

మంకీపాక్స్‌ భారత్‌లోకి ఎంట్రీ.! కరోనా కంటే డేంజర్ గా మంకీపాక్స్‌.

చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.

విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.

నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!