నటుడిగా ‘ప్రస్థానం’.. విభిన్న కథలే ‘గమ్యం’.. ప్రేక్షకాదరణకు ‘శ్రీకారం’.. హ్యాపీ బర్త్ డే యంగ్ హీరో శర్వానంద్

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. ఈ రోజు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు . 

Rajeev Rayala

|

Updated on: Mar 06, 2021 | 8:52 AM

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. ఈ రోజు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు . 

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. ఈ రోజు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు . 

1 / 9
కెరియర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు  చేస్తూ ..ఆతర్వాత సెకండ్ హీరోగా నటిస్తూ మెల్లగా హీరోగా ఎదిగాడు శర్వానంద్. 

2 / 9
5వ తారీఖు' సినిమాలో తొలిసారి నటించాడు. తరువాత వచ్చిన 'యువసేన' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నడు ఈ యంగ్ హీరో . 

3 / 9
క్రిష్ తెరకెక్కించిన 'గమ్యం' సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను సాధిస్తున్నాడు. 

4 / 9
 గమ్యం సినిమా తర్వాత  వచ్చిన ప్రస్థానం సినిమాతో మరో మెట్టు ఎక్కాడు ఈ కుర్ర హీరో. ఆతర్వాత శర్వా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

5 / 9
ఇక 'రన్ రాజా రన్', ఎక్స్ ప్రెస్ రాజా, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు వంటి సినిమాలతో మంచి మార్కులను కొట్టేసాడు,  

6 / 9
ఇక శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరై సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. 

7 / 9
ఆతర్వాత  రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు శర్వానంద్. 

8 / 9
ఇక త్వరలో శ్రీకారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వ్యవసాయం నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో అంచనాలను క్రియేట్ చేసింది. 

9 / 9
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!