Tollywood Actress: వరుసగా సినిమాల నుంచి తప్పుకుంటున్న భామలు..

|

Jul 14, 2023 | 12:31 PM

రష్మిక మందన్న కూడా నితిన్ సినిమానుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుములు దర్శాత్వంలో నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్ గా ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమానుంచి ఇప్పుడు రష్మిక తప్పుకుందని తెలుస్తోంది. 

1 / 6
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్స్ సినిమాలనుంచి తప్పుకుంటున్న న్యూస్ లు తెగ వినిపిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పూజాహెగ్డే గురించే.. ఇప్పటికే ఈ అమ్మడు రెండు సినిమాలనుంచి తప్పుకుంది. మహేష్ బాబు గుంటూరు కారం, అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలనుంచి పూజ తప్పుకుంది.

2 / 6
అలాగే రష్మిక మందన్న కూడా నితిన్ సినిమానుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుములు దర్శాత్వంలో నితిన్ హీరోగా రష్మిక హీరోయిన్ గా ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమానుంచి ఇప్పుడు రష్మిక తప్పుకుందని తెలుస్తోంది. 

3 / 6
మహేష్ బాబు గుంటూరు కారం సినిమానుంచి పూజా తప్పుకోవడంతో ఆ సినిమాలోకి శ్రీలీల ను మెయిన్ హీరోయిన్ గా చేశారట దర్శకుడు త్రివిక్రమ్. అలాగే నితిన్ సినిమానుంచి తప్పుకున్న రష్మిక ప్లేస్ లో కూడా శ్రీలీల ను అనుకుంటున్నారట. 

4 / 6
తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ హీరోయిన్ సినిమాలనుంచి తప్పుకుంటున్నారు. ప్రియాంక చొప్రాకుడా ఓ మూవీ నుంచి తప్పుకుందట. ప్రియాంక ఛోప్రా, కత్రినా కైఫ్ హీరోయిన్స్ గా జీ లే జరా అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమానుంచి ప్రియాంక, కత్రినా ఇద్దరు తప్పుకున్నారట. 

5 / 6
ఈ సినిమానుంచి కత్రినా కూడా తప్పుకుందట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ మూవీ నుంచి కత్రినా తప్పుకుందట. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోంది. 

6 / 6
 ఇక ఈ సినిమా లో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ప్లేస్ లో అనుష్క శర్మ, కియారా అద్వానీని ఎంపిక చేశారట మేకర్స్. 