Summer Films: 2025 సమ్మర్‎కి ఆ స్టార్స్ సందడి.. ఎవరు ఎప్పుడు వస్తున్నారు.?

|

Dec 30, 2024 | 4:18 PM

2024 క్లైమాక్స్‌లోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్‌ 2025 రిలీజెస్ మీద పడింది. ఆల్రెడీ సంక్రాంతి డేట్స్ లాక్ అయిపోవటంతో సమ్మర్ డేట్స్ కూడా బిజీ అవుతున్నాయి. ఒక్కో ఎనౌన్స్‌మెంట్‌తో సమ్మర్‌ షెడ్యూల్స్‌ కూడా హెక్టిక్‌గా మారుతున్నాయి.

1 / 5
పవన్‌ హీరోగా రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. ఇందులో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తుంది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్. 

2 / 5
ప్రభాస్ హీరోగా మారుతీ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్‌ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్. 

3 / 5
 ప్రజెంట్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘూటీ సినిమాలో నటిస్తున్నారు అనుష్క. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

4 / 5
తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ మిరాయ్‌  ఏప్రిల్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్. మంచు మనోజ్ ఈ సినిమా కీలక పాత్రలో నటిస్తున్నారు. 

5 / 5
ఇప్పటికే సమ్మర్ రిలీజ్‌ కోసం బిగ్ మూవీస్‌ రెడీ అవుతున్నాయి. సంక్రాంతి రేస్‌ నుంచి తప్పుకున్న చిరంజీవి విశ్వంభర కూడా సమ్మర్ బరిలో దిగేందుకు రెడీ అవుతోంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 