2 / 5
ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు కానీ అదుర్స్‌ను మించిన క్లాసిక్ అయితే రాదేమో..? ఈ జనరేషన్ ఆడియన్స్‌కు కామెడీ అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే అదుర్స్ చూస్తే సరిపోతుంది. ముఖ్యంగా మీమర్స్, ట్రోలర్స్‌కు అదుర్స్ అనేది ఓ వరం. అలాంటి సినిమా నవంబర్ 18న రీ రిలీజ్ కాబోతుంది. మరోవైపు అక్టోబర్ 23న ఛత్రపతితో రాబోతున్నారు ప్రభాస్.