
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రాలు చేసుకుంటూ హీరోయిన్ గా ఎదిగింది ముద్దుగుమ్మ తేజేస్వి మదివాడ.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తేజస్వి మాదివాడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఐస్ క్రీమ్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసింది తేజేస్వి మదివాడ.

ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమా ఆఫర్స్ తగ్గాయి. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.

తాజాగా తేజేస్వి మదివాడ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తేజేస్వి మదివాడ ఫోటోల పై కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.