Tamanna New Year celebrations: సంద్రం ఒడ్డున ఫ్యామిలీ తో కలిసి న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పిన ముద్దుగుమ్మ.. తమన్నా(ఫొటోస్)
మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.. ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్‌కు స్ట్రాంగ్ పోటీ ఇస్తూ వరుస ఆఫర్లను కొల్లగొడుతుంది.