Scene Movie: బాక్సాఫీస్ కా బాప్.. థియేటర్లను షేక్ చేస్తున్న సూర్య.. సీన్ సినిమా వసూళ్ల సునామీ..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నజ్రియా నజీమ్ కాంబినేషన్లో జిత్తు మాధవన్ తెరకెక్కించిన 'సీన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి రోజు రూ. 34.25 కోట్లు, రెండో రోజు రూ. 47.40 కోట్లతో కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 81.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడో రోజుతోనే సునాయాసంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరనుండగా, రూ. 200 కోట్ల గ్రాస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
