1 / 5
కొన్ని కాన్సెప్టులు వినగానే జనాల్లో ఒక రకమైన రియాక్షన్ కనిపిస్తుంది. జరిగిన ఇష్యూని ఎవరెలా చూశారనే కోణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఆ మధ్య మన దగ్గర జరిగిన దిశ ఘటనను మలయాళంలో పృథ్విరాజ్ ఓ కోణంలో చూస్తే, వేట్టయన్ మేకర్స్ ఇంకో రకంగా ప్రొజక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారా?