Mahesh Babu: నూటొక్క జిల్లాల అందగాడు.. మహేష్ బాబు నయా లుక్స్ అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి.. ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.