1 / 8
ప్రముఖ నటుడు విజయకుమార్, నటి మంజుల దంపతుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయకుమార్. 1992లో సత్యరాజ్ నటించిన రిక్షా మామాలో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ భామ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం కొన్ని టీవీ షోలలో కూడా కనిపిస్తుంది.