1 / 10
సోనాల్ చౌహాన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ లో సోనాల్ కూడా ఒకరు. తన అందం అభినయం తో బాలకృష్ణ లెజెండ్ మూవీ నుండి అందరికి దగ్గరైయ్యింది.. సోషల్ మీడియా వేదికగా ఈ అమ్మడి అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ఎప్పుడు హాట్ హాట్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.