Singer Sunitha: కుందనపు బొమ్మలా సునీత.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన సింగర్
సింగర్‌గా , డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు సునీత. అందమైన గాత్రంతోనే కాదు రూపంలోనూ నిండైన తెలుగుదనంతో ఆకట్టుకుంటుంటారు సునీత.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
